సర్థార్ పటేల్ అంటే కాంగ్రెస్ కి ఎందుకంత పగ *Sardar ante congress ki enduku anta paga*
*సర్థార్ పటేల్ అంటే కాంగ్రెస్ కి ఎందుకంత పగ ??* *ప్రపంచంలో నే ఎత్తైన విగ్రహం పెడితే ఎందుకంత అసహనం??* *ఇద్దరు కాంగ్రెసు నాయకులే కాని బద్ద శత్రువులు ఎందుకయ్యారు??* *సర్థార్ త్యాగం...* సర్థార్ ఉక్కు మనిషి అతడు స్వాతంత్ర్య ఉద్యమం లో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు.. అనేక ఉద్యమాలను నడిపించాడు.. అలా దేశం లో ని భారతీయునికి దగ్గరయ్యాడు.. అందుకే స్వాతంత్ర్య తొలి ప్రధాని అవకాశం వచ్చింది పటేల్ కి దేశం లోని 15 రాష్ట్రాలలో 14 పటేల్ కి మద్దతు తెలిపాయి నెహ్రూ కి ఒక్కరు కూడా మద్దతు తెలపలేదు.. కాని నెహ్రూ పదవీ ఆకాంక్ష తో లాబీయింగ్ చేసి గాంధీకి తప్పుడు సలహాలు ఇచ్చి పటేల్ ని గాంధీ మాటగా విరమింపచేశాడు నెహ్రూ ప్రధాని పదవి లో కూర్చున్నాడు... పటేల్ ఉప ప్రధాని అయ్యాడు.. నెహ్రూ కుట్రకు పటేల్ బలయ్యాడు... ఐనా నరనరాన దేశభక్తిని కలిగిన పటేల్ పదవి కంటే దేశ సేవే ముఖ్యం అనుకున్నాడు నెహ్రూ పదవిలో ఉన్నాడే కాని ఏ సమస్యను పరిష్కరించలేక పోతున్నాడు..దేశం లోని 560 సంస్థానాలు,కొన్ని రాష్ట్రాలు ఎవరికి వారు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాయి.. అప్పుడే పటేల్ రంగం లోకి దిగాడు సుడిగాలి పర్యటనలు చేశాడు చర్చలు ఫలి...