సర్థార్ పటేల్ అంటే కాంగ్రెస్ కి ఎందుకంత పగ *Sardar ante congress ki enduku anta paga*

*సర్థార్ పటేల్ అంటే కాంగ్రెస్ కి ఎందుకంత పగ ??*

*ప్రపంచంలో నే ఎత్తైన విగ్రహం పెడితే ఎందుకంత అసహనం??*

*ఇద్దరు కాంగ్రెసు నాయకులే కాని బద్ద శత్రువులు ఎందుకయ్యారు??*

*సర్థార్ త్యాగం...*




సర్థార్ ఉక్కు మనిషి అతడు స్వాతంత్ర్య ఉద్యమం లో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు.. అనేక ఉద్యమాలను నడిపించాడు.. అలా దేశం లో ని భారతీయునికి దగ్గరయ్యాడు..
అందుకే స్వాతంత్ర్య తొలి ప్రధాని అవకాశం వచ్చింది
పటేల్ కి దేశం లోని 15 రాష్ట్రాలలో 14 పటేల్ కి మద్దతు తెలిపాయి నెహ్రూ కి ఒక్కరు కూడా మద్దతు తెలపలేదు..

కాని నెహ్రూ ‌పదవీ ఆకాంక్ష తో లాబీయింగ్ చేసి గాంధీకి తప్పుడు సలహాలు ఇచ్చి పటేల్ ని గాంధీ మాటగా విరమింపచేశాడు
నెహ్రూ ప్రధాని పదవి లో కూర్చున్నాడు...
పటేల్ ఉప ప్రధాని అయ్యాడు..
నెహ్రూ కుట్రకు పటేల్ బలయ్యాడు...
ఐనా నరనరాన దేశభక్తిని కలిగిన పటేల్ పదవి కంటే దేశ సేవే ముఖ్యం అనుకున్నాడు
నెహ్రూ పదవిలో ఉన్నాడే కాని ఏ సమస్యను పరిష్కరించలేక పోతున్నాడు..దేశం లోని 560 సంస్థానాలు,కొన్ని రాష్ట్రాలు ఎవరికి వారు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాయి..

అప్పుడే పటేల్ రంగం లోకి దిగాడు సుడిగాలి పర్యటనలు చేశాడు చర్చలు ఫలించాయి అందరిని ఒప్పించి దేశంలో విలీనము చేశాడు...కాని ఇంకా హైదరాబాదు.. జునాగాడ్.. కాశ్మీరు లు విలీనము కాలేదు
నెహ్రూ వాటిని వదిలేయమన్నాడు .. కాని నెహ్రూ లేని సమయంలో హైదరాబాదు.. జునాగఢ్ ల పై దాడి చేసి భారత దేశం లో విలీనము చేశాడు...

కాశ్మీర్ పై పాకిస్తాన్ దాడి చేయడంతో వాళ్ళు కూడా విలీనము అయ్యారు...
అంతే దేశమంతా పటేల్ ప్రధాని కావాలనే ఆకాంక్ష పెరిగింది...
గాంధీ గారు కూడా నెహ్రూ పట్ల నమ్మకాన్ని కోల్పోయాడు..పటేల్ పట్ల నమ్మకం పెరిగింది...
నెహ్రూ కి ‌భయం పెరిగింది...
అంతలోనే గాంధీ హత్యకు గురయ్యాడు...
కాని ఈ హత్య పెద్ద కుట్ర
ఇప్పటి వరకు అది ఆర్ ఎస్సెస్ అనుకుంటాం కాని కాదు
గాంధీ లేకపోవడం .. నెహ్రూ పదవిలో ఉండడం వలన 1950 లో జరిగే ఎన్నికలకు పూర్తి స్థాయి లాబీయింగ్ చేసి పటేల్ ని ఒంటరిని చేశాడు
మళ్ళీ అతనే ప్రధాని అయ్యాడు

ఒక‌ అసమర్థ ప్రధాని దేశాన్ని అస్థిర పరచడాన్ని జీర్ణించుకోలేక మనోవేధనతో మరణించాడు...

ఇక నెహ్రూ కి అడ్డం లేకపోయింది
పటేల్ ని కనుమరుగు చేశాడు
స్వాతంత్ర్య ఉద్యమం లో ఎలాంటి పాత్రని లేని నెహ్రూ మోతీలాల్ వారసుడు గా ప్రధాని అయ్యాడు...
అలాగే తన కుటుంబ వారసత్వం ను శాశ్వతంగా ఈ దేశం పైన రుద్దాడు..
తన కుటుంబ వ్యతిరేకులపై కక్ష కట్టాడు
1955 లో భారతరత్న బిరుదు ఇవ్వాల్సిన సమయంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్
సర్థార్ పటేల్.. సుభాష్‌ చంద్రబోస్ లు ఉన్నా వీళ్ళను కాదని నెహ్రూ తనకి తానే ఇచ్చుకున్నాడు...
ఇందిరా గాంధీ కూడా అలాగే అవమానించింది.. రాజీవ్ గాంధీ అలాగే అవమానించాడు

పివి నరసింహారావు గారు ప్రధాని అయ్యాక అంబేద్కర్ కి భారతరత్న ఇచ్చాడు
వాజిపాయి ప్రధాని అయ్యాక పటేల్ కి.. సుభాష్ చంద్రబోస్ కి  భారతరత్న ప్రకటీంచారు..

పివి నరసింహారావు గారు అంబేద్కర్ కి గౌరవం ఇవ్వడం.. సోనియా ను పక్కన పెట్టడం వలన అతని సమాధి డిల్లీలో లేకుండా చేశారు
అలాగే ‌స్వచ్చమైన పాలన అందిస్తున్న లాల్ బహుదూర్ శాస్తి గారు ఇందిరా గాంధీ ‌రాజకీయ జీవితానికి అడ్డంగా మారుతుండం తో లాల్ బహుదూర్ శాస్తి మరణం ఒక రహస్యం గా మారింది...
 అలా దేశం అంతా కలిసి పోరాడి తెచ్చుకున్న స్వాతంత్ర్యం ఒక కుటుంబం పాలు అయ్యింది..
తనకు వ్యతిరేకంగా ఉన్నవారిని పాతాళంలోకి నెట్టింది

కాని నిజమైన చరిత్ర ను ఎవరూ దాచలేరు కదా...
మోడీ.. వాజిపాయి.. పివి లు పాతాళంలో ఉన్నవారిని ఎవరెస్టు అంత ఎత్తుకు తీసుకెళ్ళారు...

స్వాతంత్ర్య భారతంలో ముగ్గురే ముగ్గురు మొనగాళ్ళు

ఒకరు భారత నిర్మాత సర్థార్ వల్లభబాయ్ పటేల్

మరొకరు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్

ఇంకొకరు ఆర్థిక నిర్మాత పివి నరసింహారావు లు

*వీరే అసలైన భారతరత్న లు కాదు‌కాదు‌ భారత మహారత్నాలు*

ఇది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి

*జాగో భారత్ .. జాగో*

Comments

Popular posts from this blog

Photos of couples that went viral across the Internet